తెనాలి మునిసిపల్ వైస్ చైర్మన్ గా పసుపులేటి త్రిమూర్తి

0
0

తెనాలి మునిసిపల్ నూతన కౌన్సిల్ ప్రమాణ స్వీకార నికి ముందు టిడిపి కౌన్సిలర్ల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఐదేళ్లపాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు సామాజిక వర్గాల వారీగా ఏడాదికి ఒక్కొక్కరికి వైస్ చైర్మన్ పదవి అవకాశం కల్పిస్తామని తెలిపారు రేపు వైస్ చైర్మన్గా పసుపులేటి త్రిమూర్తిని ఎన్నుకోవాలని పార్టీ చీప్ అడుసుమల్లి వెంకటేశ్వరరావు విప్ జారీ చేశారు.