తెనాలిలో జాబ్ మేళా 34 మందికి ఉద్యోగాలు

0
5

తెనాలిలోని న్యాక్ సెంటర్లో ఏపీ ఎస్ ఎస్ డి సి ఆధ్వర్యంలో సోమవారం జాబ్ మేళా నిర్వహించారు ఐసిఐసిఐ కియా ఎస్బిఐ కార్డ్స్ సహా పలు ప్రముఖ కంపెనీలు పాల్గొన్న ఈ డ్రైవ్ కి 75 మంది అభ్యర్థుల హాజరుకాగా 34 మంది ఉద్యోగాలకు ఎన్నికయ్యారు యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా నైపుణ్యాధికారి కే సంజీవరావు ప్లేస్మెంట్ అధికారి బి రవికుమార్ సూచించారు