డిసెంబర్ 25న క్రిస్మస్ మాసం ప్రారంభం కావడంతో నవంబర్ 25 నుంచి తెనాలిలో పండుగ సందడి మొదలైంది పట్టణంలోని పలు చర్చిలు రంగురంగుల విద్యుత్ దీపాలతో స్టార్స్‌తో అందంగా ముస్తాబయ్యాయి ముఖ్యంగా బోసు రోడ్డు లోని టౌన్ చర్చిలో విద్యుత్ కాంతులతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది లంక అలంకారాలను చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు క్రైస్తవులు తమ ఇల్లు చర్చిలను రంగురంగుల నక్షత్రాలు క్రిస్మస్ ట్రీ లు విద్యుత్ దీపాలతో అందంగా అలంకరిస్తున్నారు నెలరోజుల పాటు ఇంటింటికి క్రిస్మస్ కరోల్స్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు విద్యాసంస్థల్లో సెమీ క్రిస్టమస్ వేడుకలు కూడా జరగనున్నాయి క్రిస్మస్ పండుగను ముందుగానే తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది.









