DRONE VISUALS: అరుణాచలం కొండపై అద్భుత దృశ్యం

0
2

కార్తీక పౌర్ణమి వేళ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. తమిళనాడులోని అరుణాచలం కొండపై కార్తీక దీపాన్ని వెలిగించే సమయంలో తీసిన డ్రోన్ విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. విద్యుత్ దీపాల వెలుగుల్లో ఆలయ దృశ్యాలు కొండపై నుంచి అబ్బురపరిచేలా ఉన్నాయి. భక్తులు కింది నుంచే మహా దీపాన్ని చూసి పరవశించిపోయారు. కార్తీక పౌర్ణమి వేళ తిరువణ్ణామలై ఆలయ పరిసరాలు భక్తుల శివ నామస్మరణతో మార్మోగుతున్నాయి.