తెనాలి మండలంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎంపీడీవో దీప్తి తెలిపారు ఇప్పటికే బుర్రిపాలెం ఏకగ్రీవమైందని మిగిలిన చోట్ల ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు పోస్టల్ బ్యాలెట్ కోసం ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు కౌంటింగ్ ఏర్పాట్లు పోలింగ్ కేంద్రాల్లో సమస్యల పరిష్కారానికి పంచాయతీ కార్యదర్శులు ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో సమన్వయ సమావేశం నిర్వహించినట్లు ఆమె తెలిపారు ప్రజలు పంచాయితీల్లో ఓటు ఎటువంటి సంఘటనలు జరగకుండా ఓటు దారుడు ఓటు వేసి వచ్చేదాకా అతనికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సిబ్బందిని కోరారు.









