రత్నంపేటలో సేవకే పట్టం

0
2

రోలుగుంట మండలం రత్నంపేటలో జనసేన బలపరిచిన పెద్దాడ నాగేశ్వరరావు భారీ మెజార్టీతో సర్పంచ్ గా గెలిచారు.పార్టీలకు అతీతంగా గ్రామ ప్రజలంతా ఏకమై సేవకు పట్టం కట్టారు. సర్పంచ్ తో పాటు వార్డుల్లోనూ జనసేన బలపరిచిన అభ్యర్థులదే హవా.గ్రామ అభివృద్ధే లక్ష్యమని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని నూతన సర్పంచ్ తెలిపారు.