Home South Zone Andhra Pradesh ఇందిరేశ్వరం గ్రామం సందర్శించిన DRDA డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి |

ఇందిరేశ్వరం గ్రామం సందర్శించిన DRDA డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి |

0

అందరికి నమస్కారం, ఈ రోజు DRDA – వెలుగు ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ Y. B. శ్రీధర్ రెడ్డి గారు ఇందిరేశ్వరం గ్రామానికి విజిట్ కు రావడం జరిగింది. ఇందిరేశ్వరం గ్రామంలో ఉన్నటువంటి CRP ల పనితీరు గురించి చర్చించి, వారికి సూచనలు చేయడం జరిగింది.

సీడ్ కాపిటల్ లోన్ తీసుకున్న సభ్యురాలు ఉమాదేవి తో మాట్లాడుతూ అప్పుడు ఏ ఆక్టివిటీ పెట్టుకున్నారు అని అడిగి వారి ఆక్టివిటీ పెంచుకోవడానికి ప్రాజెక్ట్ సపోర్ట్ చేస్తుంది అని చెప్పడం జరిగింది. పాల డైరీ కి సంబంధించి మిషనరీ చూసి సలహాలు ఇవ్వడం జరిగింది.

తరువాత న్యూట్రిగార్డెన్ కూడ చూడడం జరిగింది. పకృతి వ్యవసాయం, Npm shop పెట్టుకునేవారికి సపోర్ట్ చేయమని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం లో రంగారావు DPM గారు, పుల్లయ్య ఏరియా కో ఆర్డినేటర్ గారు, బాబురావు APM, ఎల్లయ్య APM గారు, వెంకటరమణ CC VOA లు, CRP లు SHG సభ్యులు అటెండ్ కావడం జరిగింది.

Exit mobile version