500నోటికి కాలం చెల్లిందని దేశంలో మార్చి నుంచి 500నోట్లు రద్దు కానున్నాయి అన్ని రక రకాల పుకార్లు వినిపిస్తున్నాయి.ప్రెస్.ఇన్ఫర్మేషన్ బ్యూరో PIB తప్పుడు సమాచారం అన్ని ఖండించింది.
500నోట్లు చెలామణి నిలిచిపోతుందని వస్తున్న వార్తలు లో నిజం లేదని స్పష్టం చేసింది.
500నోట్లురద్దు పై ఆర్బిఐ ఎలాంటి ప్రకటన చేయలేదని క్లారిటీ ఇచ్చింది.
