Home South Zone Andhra Pradesh టీటీడీ భక్తులకు శుభవార్త |

టీటీడీ భక్తులకు శుభవార్త |

0

Ttd Annadanam Twice Daily In All Temples: ఏపీ సీఎం ఆదేశాల మేరకు టీటీడీ ఆలయాల్లో మార్చి నెలాఖరు నుంచి అన్నప్రసాద వితరణ విస్తరించాలని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు.

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో టీటీడీ ఆలయాల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని, రుషికేష్‌లో పీఏసీ పునర్నిర్మాణానికి కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఇంజనీరింగ్ విభాగంలో ఖాళీ పోస్టుల భర్తీ, అర్చకులు, పోటు వర్కర్లకు శిక్షణ, భక్తుల సూచనల అమలుపై కూడా సమీక్షించారు.

NO COMMENTS

Exit mobile version