వైకాపా అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి మరోసారి పాదయాత్ర చేస్తానని ప్రకటించటంపై మాజీ ఎమ్మెల్సీ, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న గారు ఈ రోజు (గురువారం) సాయంత్రం 4 గంటలకు గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం, ఎన్టీఆర్ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు
అంశం : మరోసారి పాదయాత్ర చేస్తానన్న వై.కా.పా ఎమ్మెల్యే వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రకటనపై*
వక్త : మాజీ ఎమ్మెల్సీ, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న గారు*
స్థలం : గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం, ఎన్టీఆర్ భవన్*
సమయం: ఈ రోజు (గురువారం ) సాయంత్రం 4 గంటలకు*
కావున ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు ఫోటోగ్రాఫర్లు వీడియో గ్రాఫర్లు తప్పక హాజరై ఈ కార్యక్రమాన్ని కవర్ చేయాల్సిందిగా కోరుతున్నాము
