శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురానికి చెందిన ప్రసాద్ అనే టీడీపీ అభిమాని, 2024లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ తిరుమల వరకు సైకిల్ యాత్ర చేపట్టారు. మొక్కుబద్ధీ నెరవేరి టీడీపీ ప్రభుత్వం రావడంతో, పథకాలు అందుతూ తన కుటుంబం బాగుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ యాత్రలో భాగంగా నేడు ఉదయం 10 గంటలకు విశాఖపట్నం కలెక్టరేట్‌కు చేరుకున్నారు.
