Home South Zone Andhra Pradesh మదనపల్లె: ఇంటి వివాదంలో వ్యక్తిపై కర్రలతో దాడి. |

మదనపల్లె: ఇంటి వివాదంలో వ్యక్తిపై కర్రలతో దాడి. |

0

మదనపల్లె పట్టణంలోని రాజారెడ్డి కాలనీలో మంగళవారం సాయంత్రం ఇంటి ఖాళీ విషయంపై తలెత్తిన వివాదం వ్యక్తిపై దాడికి దారితీసింది.

స్థానిక వెంకటేశ్వర ప్రసాద్ (54) 2014లో రూ. 2 లక్షలకు అద్దెకు తీసుకున్న ఇంటిని ఖాళీ చేయాలని లలిత్ కుమార్ వర్గీయులు ఒత్తిడి తెచ్చి, కర్రలతో దాడి చేశారని బాధితుడు ఆరోపించారు.

ఈ ఘటనపై బాధితుడు 1 టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

NO COMMENTS

Exit mobile version