Home South Zone Andhra Pradesh తేజస్విని గారితో ఐటిడిపి నేత లక్కిం శ్రీహరి సమావేశం

తేజస్విని గారితో ఐటిడిపి నేత లక్కిం శ్రీహరి సమావేశం

0

మంగళగిరిలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర సృజనాత్మక మరియు సాంస్కృతిక చైర్‌పర్సన్ పొడవటి తేజస్విని గారిని గాలివీడు మండల ఐటిడిపి అధ్యక్షుడు లక్కిం శ్రీహరి మర్యాదపూర్వకలగా కలిశారు. ఈ సందర్భంగా గాలివీడు మండలంలోని పలు సమస్యలపై వారు చర్చించారు. శ్రీహరి విజ్ఞప్తుల పట్ల సానుకూలంగా స్పందించిన చైర్‌పర్సన్ గారికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

కార్యకర్తల కోసం (For ITDP & TDP Supporters) మంగళగిరిలో రాష్ట్ర సృజనాత్మక, సాంస్కృతిక చైర్‌పర్సన్ శ్రీమతి పొడవటి తేజస్విని గారిని మర్యాదపూర్వకలగా కలిసిన గాలివీడు మండల ఐటిడిపి అధ్యక్షుడు లక్కిం శ్రీహరి. ఈ సందర్భంగా గాలివీడు మండల సమస్యలపై చర్చించగా, ఆమె సానుకూలంగా స్పందించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మా ప్రయాణం! 🤝

NO COMMENTS

Exit mobile version