Home South Zone Andhra Pradesh 3వ రోజు ఆట ల పోటీలు

3వ రోజు ఆట ల పోటీలు

0

విశాఖ కలెక్టరేట్ లో గల ఎన్ జి ఓస్ ప్రాంగణం లో  మహిళ దినోత్సవం పురస్కంచుకొని అన్ని శాఖల ప్రభు త్వ మహిళ ఉద్యోగులు ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఆటలు పోటీలు నిర్వహించారు ఆటల పోటీలు భాగంగా రింగ్ టెన్నిస్.

త్రీ లెగ్రేట్ పరుగు పందెం లు. వివిధ ఆటలు ఆడారు మంగళ వారం కూడా స్థానిక జిల్లా పరిషత్ ఆవరణం లో కార్య క్రమం ఉంటుందని ఉమెన్ వింగ్ చైర్మన్ కవిత గారు తెలిపారు. అందుకు అనుమతి కలెక్టర్ గారిని కోరగా దయ తలచి అనుమతి ఇచ్చారని.

మరియు ఈ కార్య క్రమం నకు సహక రిస్తున్న ఏపీ జె ఏ సి జిల్లా అధ్యక్షుడు ఈశ్వర్ రావుగారికి. కార్య దర్శి రవి కుమార్ గారికి అభినందనలు మహిళా ఉద్యోగులు తెలియ జేశారు.

NO COMMENTS

Exit mobile version