భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట లోని పోలీస్ స్టేషన్ ను మల్టీ జోన్-1 ఐజీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి, ఐపీఎస్ గారు ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా అశ్వారావుపేట స్టేషన్లోని అన్ని విభాగాలను ఆయన సవివరంగా పరిశీలించి, పోలీస్ సిబ్బంది పనితీరు, సేవల నాణ్యతపై సమీక్ష నిర్వహించారు
Home South Zone Telangana అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ను సందర్శించిన మల్టీ జోన్-1 ఐజీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి, ఐపీఎస్










