చెన్నైలో ఇండియా గేమింగ్ షో: ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మంత్రి

0
0

ప్రపంచ స్థాయి గేమింగ్ హబ్ గా భారత్ ఎదగాలి ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ గేమింగ్ రంగంలో భారత్ గ్లోబల్ లీడర్ గా ఎదిగే సామర్థ్యం ఉందని పేర్కొన్నారు వేగంగా అభివృద్ధి చెందుతున్న గేమింగ్ రంగం యువతకు విస్తృత అవకాశాలను సృష్టిస్తుందని తెలిపారు

టెక్నాలజీ యానిమేషన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వంటి విబుగా విభాగాలు కెరీర్ అవకాశాలు పెరుగుతున్నాయని ఈ స్పోర్ట్స్ ద్వారా యువతలో క్రమశిక్షణ టీం వరకు వ్యూహాత్మక ఆలోచన వంటి నైపుణ్యాలు పెంపొందుతాయని మంత్రిగారు వివరించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టెక్నాలజీ ఆధారిత అభివృద్ధి ఇన్నోవేషన్ కు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నదని తెలియజేస్తూ గేమింగ్ మరియు ఈ స్పోర్ట్స్ రంగాల్లో పెట్టుబడుల కోసం రాష్ట్రాన్ని పరిశ్రమలు పరిశీలించాలని ఆహ్వానించారు