తాడిపత్రి మండలం లో ని అసాంఘిక కార్యకలాపాల పై ఉక్కు పాదం మోపుతూ. పోలీస్ అధికారులు . తాడిపత్రి లో నీ వీరాపురం గ్రామంలో నిత్యం డ్రోన్ కెమెరా ల తో పర్యవేక్షిస్తున్న అధికారులకి పేకటా స్థావరాల కనిపించాయి వెంటనే సి ఐ శివగంగాధర్ రెడ్డి సిబంది తో దాడి చేసి పేకాట ఆడుతున్న 7 మంది ని అదుపులో తీసుకున్నారు వారి నుండి70150 స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు










