నారా లోకేష్ ఎన్నికపై చేనేత నాయకుల హర్షం.

0
5

శుక్రవారం, అన్నమయ్య జిల్లా మదనపల్లెలో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్ ఎన్నిక కావడం పట్ల రాష్ట్ర చేనేత విభాగం నాయకులు బొమ్మి శెట్టి పురుషోత్తం హర్షం వ్యక్తం చేశారు.

ఆయన కార్యకర్తల సంక్షేమం, పార్టీ బలోపేతానికి చేస్తున్న కృషికి ఇది తగిన గౌరవమని పురుషోత్తం పేర్కొన్నారు. లోకేష్ నాయకత్వంలో టీడీపీ మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.