పట్టుదలతో చదివితే ప్రతిరోజు విజయమే విద్యార్థులు ఉన్నస్తాయి చేరుకోవడానికి చదివే ప్రధాన మార్గమని రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సువాసి ప్రసాద్ బాబు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాయచోటి ప్రాంతానికి చెందిన విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మంచి మార్కులు సాధించడం ఎంతో ఆనందమని పేర్కొన్నారు రాయచోటి పట్టణం బోస్ నగర్ వాస్తవ్యులు సుగవాసి ప్రసాద్ బాబు గారు
డ్రైవర్ పాలెం రాజశేఖర్ వెంకట్ లక్ష్మి గార్ల కుమారుడు పాలెం హేమంత్ కుమార్ తిరుపతి రేణిగుంట నారాయణ కాలేజీలో ద్వితీయ సంవత్సరం ఎంపీసీ గ్రూపులో 1000 మార్కులు గాను 977 మార్కులు సాధించి ప్రతిభ చాటారని తెలిపారు ఈ సందర్భంగా రాయచోటి రోడ్ లోని టిడిపి కార్యాలయంలో నారాయణ కాలేజ్ ప్రిన్సిపల్ ఖాదర్ వలీ సార్ తమ సిబ్బందితో కలిసి రాజంపేట పార్లమెంట్ టిడిపి ప్రభుత్వం కలిసి హేమంత్ కుమార్ ను కన్నా ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు










