పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనిలో అడ్డగుంటపల్లి ఏరియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీ చైతన్య ప్రైవేట్ స్కూల్లో విద్యానుఅందిస్తున్న ఫిజిక్స్ టీచర్ వెన్నెల స్కూటీపై వెళ్తుండగా .
వెనుక నుండి వస్తున్న డీసీఎం వ్యాన్ ఢీకొట్టడంతో వెన్నెల తీవ్ర గాయాలతో హాస్పటల్ కి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. భారత్ అవాజ్ మీడియా నెట్వర్క్.










