చిత్తూరు జిల్లా, రొంపిచర్ల క్రాస్ వద్ద శనివారం అక్రమంగా గ్రానైట్ తరలిస్తున్న రెండు లారీలను ఎస్సై మధుసూదన్ పట్టుకున్నారు. పుంగనూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ హరి కిశోర్ తెలిపిన వివరాల ప్రకారం.
ఈ రెండు లారీలకు రూ. 1.82 లక్షల జరిమానా విధించారు. కలకడ నుంచి వస్తున్న ఈ లారీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు# కొత్తూరు మురళి.










