పెద్దపెల్లి జిల్లా : గోదావరిఖని లారీ లో ఎగిసిపడ్డ మంటలు..!

0
3

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లోనే గంగానగర్ పెట్రోల్ బంక్ ముందు పార్కింగ్ చేసి ఉన్న ఒక లారీలో మంటలు చిలరేగాయి
. ఈ మంటలు పైకి ఎగసి పడడంతో కరెంటు వైర్లకు కూడా మంటలు అంటుకున్నాయి.ఈ ఘటన గల కారణం  తెలియ రాలేదు.