శుక్రవారం, చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలంలోని కీలపట్ల కోనేటిరాయ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డిని టీటీడీ అధికారులు ఆహ్వానించారు.
ఈ సందర్భంగా స్వామి వారి తీర్థ ప్రసాదాలు, శాలువా, ఆహ్వాన పత్రికను వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బందితో పాటు స్థానికులైన చంద్రశేఖర్, రాము తదితరులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.










