కారేపల్లి పోలీస్ స్టేషన్ లో పెద్ది నిర్బంధం… ఖమ్మం జిల్లా

0
2

ఆర్టీసీ డ్రైవర్ మృతితో నిరసన వ్యక్తిత్వం చేసిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి నీ అరెస్టు చేసి ఏసీపీ రవీందర్ రెడ్డి తన వాహనంలో నర్సంపేట..నెక్కొండ.. తొర్రూర్.. ఖమ్మం మీదుగా కారేపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు…

పెద్ది వెంట మాజీ జెడ్పి వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ దుగ్గొండి మండల పార్టీ అధ్యక్షుడు సుకునే రాజేశ్వరరావు మండల ప్రధాన కార్యదర్శి మెరుగు రాంబాబు ఉన్నారు….