ముగతి గ్రామంలో అవగాహన కార్యక్రమం

0
5

నందవరం మండలం ముగతి గ్రామంలో పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ అందరూ ప్రశాంతంగా ఉండాలని ఆదేశించారు. బైక్ నిదానం వెళ్లాలని. శాంతి భద్రత పాటించాలని అన్నారు.