కెసిఆర్ గారు కట్టిన ౩౩ జిల్లాల కలెక్టర్ కార్యాలయాలు, అయినా మాటలు తక్కువ పని చాల ఎక్కువ, కేవలం తొమ్మిదిన్నర ఏండ్లలో అద్భుతమైన ప్రగతి సాదించారు, కేంద్రం అసలు తమవంతు సహాయం చేయకపోయినా సరే చితికిపోయిన తెలంగాణని గాడిలో పెట్టారు! రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో సక్కగా ఒక్క పధకం అమలు అవ్వకపాయె! చావు అంచుల దాక వెళ్లి సాధించిన రాష్ట్రము అందుకే అయన అంత ప్రేమగా చూసుకొన్నారు. ఉద్యమంలో మాటల తూటాలు పేల్చేవారు.
అధికారంలో మాత్రం అభివృద్ధి విషయంలో కూడా ఉద్యమ పంధా లాగా నడిపేవారు. అసలు ఒకప్పుడు ఏడాదికి 1500 రైతులు చనిపోయేవారు తెలంగాణలో, కానీ మోడీ కానీ కాంగ్రెస్ కానీ వారిని ఆడుకోడానికి చేసింది ఏమి లేదు, మనసు చలించిపోయిన కెసిఆర్ గారు ఒక్కరే రైతులని గుండెల్లో పెట్టుకొని చూసుకొన్నారు. దేశంలో మిగిలిన ప్రాంతాలల్లో ఇంకా రైతుల ఆత్మహత్యలు పెద్దగా తగ్గలేదు కానీ కేవలం తెలంగాణాలో మాత్రం గణనీయంగా తగ్గాయి, దానికి కారణం KCR గారికి రైతుల మీద ప్రేమ మాత్రమే!










