కొత్త పేరు పెట్టుకునే ధైర్యం లేదు…
కానీ “కొత్త రాజకీయ శక్తి” అంటూ ప్రజల్ని నమ్మించాలా?
ఉనికి కోసం KCR గారు పెట్టిన ( #TRS ) పేరే ఇప్పటికీ వాడుకుంటూ అదే పేరుతో గుర్తింపు పొందుతూ ఇప్పుడు అదే వ్యక్తిని తిట్టడం నీకు అవసరం
మీడియాలో ఉండాలంటే #KCR పేరే నీకు ఆధారం పబ్లిసిటీ కోసం విమర్శలే ఆయుధం ఇదేనా మీ “కొత్త రాజకీయ” నిర్వచనం?
తెలంగాణలో 3.5 కోట్ల మందికి “అమ్మ” అవుతానంటావు…
అయితే ముందుగా నీ స్వంత గుర్తింపేంటో చెప్పగలవా?
ఇప్పటికీ “కల్వకుంట్ల” అనే పేరునే ఆశ్రయిస్తున్నావు కదా! Kalvakuntla Kavitha Office
ఇంత ఆధారపడే రాజకీయంతో…
జెండాలు ఎగురవేయడం ఎందుకు?
ఎజెండాలు ప్రకటించడం ఎందుకు?
ప్రజలు ప్రశ్నిస్తారు: ఇది నిజంగా కొత్త రాజకీయమా…
లేక పాత పేర్లతో కొత్త డ్రామా మాత్రమేనా?
ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేని స్థితిలో
తలదించుకోవాల్సిందే… Kalvakuntla అక్క










