మర్రిపల్లి/దుగ్గొండి భారత్ ఆవాజ్ న్యూస్…
దుగ్గొండి :మండలం,మర్రిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న బీరప్ప దేవాలయ ఆవరణలో భక్తుల సౌకర్యార్థం యాదవ కులస్తుల అభ్యర్థన మేరకు ఈ రోజు మన నర్సంపేట శాసనసభ్యులు గౌ”శ్రీ”దొంతి మాధవ రెడ్డి గారి సహకారంతో బోరుబావి త్రవ్వే కార్యక్రమాన్ని ప్రారంబించిన నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు…
తోకల శ్రీనివాస్ రెడ్డి మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చుక్క రమేష్,గ్రామ సర్పంచ్ డ్యాగం సుజాత సుధాకర్ మరియు ఈ కార్యక్రమంలో శివాజీనగర్ సర్పంచ్ సుకినె నాగరాజు,మల్లంపల్లి గ్రామ సర్పంచ్ బూర రాధిక చందూ గౌడ్,మాజీ ఎంపీపీ బూరుగు రవీందర్,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఒలిగే నర్సింగరావు,మండల నాయకులు పుచ్చకాయలు బుచ్చిరెడ్డి,ముత్యాల కుమారస్వామి,కొలుగూరి సుమంత్,గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంట రాజుకుమార్,ఉప సర్పంచ్ బోయిని రంజిత్,యాదవ కుల సంఘం పెద్దమనిషి ఇట్టబోయిన స్వామి,కుల సంఘం అధ్యక్షులు గాజు శ్రీనివాస్,గ్రామ వార్డు సభ్యులు గాజు శివాజీ,డ్యాగం రాణి నర్సింగం,మరియు గ్రామస్తులు పాల్గొన్నారు…










