టిడిపి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు మరియు టిడిపి జాతి ఉపాధ్యక్షులు శ్రీ బాలిశెట్టి హరిప్రసాద్ గారు
శ్రీ భూమిరెడ్డి రాంబాబు రెడ్డి గారు తదితరులు ఈ సందర్భంగా సుగవాస ప్రసాద్ బాబు మాట్లాడుతూ నారా లోకేష్ బాబు గారు మరిన్ని పదవులు అలంకరించి ప్రజలకు మేలు చేయాలని సూచించారు








