పుంగనూరు-బెంగళూరు మార్గంలో పుంగమ్మ చెరువు కట్టపై రోడ్డు మరమ్మతులకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది. అయితే, కాంట్రాక్టర్ గుంతల్లో కంకర వేసి మూడు నెలలుగా పనులు చేపట్టకపోవడంతో స్థానికులు దుమ్ము.
ధూళితో ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే పనులు పూర్తి చేయాలని లేదంటే నిరాహార దీక్ష చేపడతామని బీజేపీ రాజంపేట పార్లమెంటరీ ఉపాధ్యక్షులు అయూబ్ అలీ ఖాన్ బుధవారం తెలిపారు# #కొత్తూరు మురళి .








