మంచిర్యాల నియోజకవర్గం రైతులను నిలువు దోపిడీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం : రఘునాథ్ వెర్రబెల్లి

0
5

మంచిర్యాల జిల్లా : దండేపల్లి మండలం మాదరిపేట్ వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి వెంటనే వడ్లు కొనుగోలు చేసి రశీదు ఇవ్వాలని డిమాండ్ చేసారు .

వరి కొనుగోలు ప్రారంభం అయ్యి నెల రోజులు దాటిన ఇప్పటి వరకు కొనుగోలు ప్రారంభించక పోవడంతో రైతులు అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోతున్నారని,రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే ఎలాంటి కట్టింగులు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.