హనుమాన్ జంక్షన్ లో అభయాంజనేయ స్వామిని దర్శించుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు

0
6

ఏలూరు జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర రవాణా యోజన క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు హనుమాన్ జంక్షన్ లోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించి స్వామివారి దర్శనం చేసుకున్నారు మంత్రికి స్వాగతం పలికిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు ఆలయ పూజారులు కూర్నపుంభం స్వాగతం పలికి ఆశీర్వదించిన అందజేశారు

అనంతరం మంత్రి స్వామివారి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజల శ్రేయస్సు అభివృద్ధి కోసం వేడుకున్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు నాయకులు పాల్గొన్నారు