నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిఆర్ఎస్ నాయకుడు ఒంటెద్దు నరసింహారెడ్డి పై అనుచిత వాక్యాలు అసత్య ప్రచారం చేసిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చిలుకూరు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చిలుకూరు పోలీస్ స్టేషన్లో SI హనుమా నాయక్ కి వినతి పత్రం అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొల్లు పులమ్మ నాగయ్య, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ యడవల్లి పుల్లారావు, గ్రామ శాఖ అధ్యక్షుడు షేక్ సోoదుమియా, మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నూకపంగు మణికంఠ, భద్రం రాజు పిచ్చయ్య, అమృనాయక్, వంగూరి రమేష్, సుల్తానీ అచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.









