35వ వార్డు సచివాలయంలో ప్రజా సమస్యలపై వేగవంతమైన చర్యలు.

0
3

అన్నమయ్య జిల్లా మదనపల్లె 35వ వార్డు సచివాలయంలో గురువారం ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ఆదేశాల మేరకు సచివాలయ సిబ్బందితో కలిసి రమేష్ రెడ్డి ప్రజల వినతులు స్వీకరించి.

వెంటనే పరిష్కారానికి చర్యలు ప్రారంభించారు. జనగణన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు, ప్రజా సమస్యలపై త్వరితగతిన స్పందించాలని సిబ్బందికి సూచించారు.