జై వాసవీ !!! జై
“” వాసవీ వృద్ధాప్య పెన్షన్స్ “”(65 వ నెల పంపిణీ”
ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో 65వ నెల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో… కార్యక్రమ నిర్వాహకులు: పారేపల్లి సాయిబాబు నేతృత్వంలో కార్యక్రమం నిర్వహించారు ఒక్కో కుటుంబానికి 750:00 చొప్పున 10 నిరుపేద ఆర్యవైశ్య కుటుంబాలకు ₹ 7,500-00 పంపిణీ జరిగింది.వితరణ చేసిన వారు: యన్. టి. ఆర్. జిల్లా,విజయవాడ వాస్తవ్యులు శ్రీ మండే పూడి రామకృష్ణ ప్రసాద్ – (లేటు) పద్మకుమారి గార్ల ఆశీస్సులతో…. వారి కుమారుడు – కోడలు శ్రీ మండే పూడి మణి కుమార్ ధర్మపత్ని రాధిక మరియు మనుమడు శ్రీకర్మ మనుమరాలు చిరంజీవి కుమారి తపస్వి పద్మకుమారి గార్ల సౌజన్యంతో….చిట్టి తల్లి తపస్వి పుట్టినరోజు సందర్భంగా… వారి చేతులమీదుగా పంపిణీ జరిగింది ఈ సందర్భంగా…స్పాన్సరర్స్ అయిన మండే పూడి రాధిక, శ్రీకర్, తపస్వి లను శాలువాలతో నిర్వాహకులు పారేపల్లి సాయిబాబు ఘనంగా సత్కరించారు.









