వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, ఇందూరులో వికలాంగులకు ప్రత్యేక బ్యాటరీ వాహనl పాంపిని

0
3

ఈరోజు మహిళ, శిశు మరియు వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, ఇందూరులో వికలాంగులకు ప్రత్యేక బ్యాటరీ వాహనాలను అందజేయడం మరియు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. 

దాంపల్లి జ్యోతి మురళీకృష్ణ,39 వ డివిజన్ కార్పొరేటర్, జిల్లా బిజెపి కార్యదర్శి