పుంగునూరు నియోజకవర్గం :చౌడేపల్లి మండలంలో విషాదం

0
2

శుక్రవారం పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, వెంగళపల్లిలో గౌతమి(28) అనే మహిళ ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందింది. పొలం వద్ద పనులు చేసుకుంటూ తాగునీటి కోసం బావి వద్దకు వెళ్లిన ఆమె కాలుజారి బావిలో పడిపోయింది.
భర్త ఆమె మృతదేహాన్ని వెలికితీశాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.