మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని ఐడిఒసి మీటింగ్ హాల్ లో ఏర్పాటు చేసిన మేడే వేడుకల్లో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కలిసి పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు..
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రయ్య మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్ కార్మిక శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు..










