మంచిర్యాల్ డిపో ఏర్పాటు చేసిన కార్మిక దినోత్సవం వేడుకల్లో ముఖ్యఅతిథిగ మేయర్

0
2

మంచిర్యాల ఆర్టీసీ డిపో లో ఏర్పాటుచేసిన కార్మిక దినోత్సవ కార్మిక దినోత్సవ వేడుకలకు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్  శ్రీ ధరణి మధుకర్ గారు,డిప్యూటీ మేయర్ సళ్ళ రమ్య మహేష్ గార్లు ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఎగురవేసి ఉత్సవాలను ప్రారంభించడం జరిగింది

 

ఈ సందర్భంగా మేయర్ గారు మాట్లాడుతూ దేశ ప్రగతి చక్రానికి వెన్నెముకగా నిలిచి, శ్రమను నమ్ముకుని, జాతి నిర్మాణంలో భాగస్వాములవుతున్న కార్మికులందరికీ మేడే (కార్మిక దినోత్సవం) శుభాకాంక్షలు తెలియచేశారు.

 

ఈ కార్యక్రమంలో మేయర్ గారితో పాటు స్థానిక కార్పొరేటర్లు ,డిపో మేనేజర్,rtc కార్మికులు, కార్మికురాలు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.