రాయచోటి అన్నమయ్య జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం రాయచోటి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కు చేరుకున్న రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి గారికి ఘనంగా స్వాగతం పలికిన రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మరియు ఆర్జీవో శ్రీనివాస్
సమాచార పౌర సంబంధాల శాఖ ఏడి పురుషోత్తం జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి రమేష్ రెడ్డి తాసిల్దార్ నరసింహులు స్థానిక నాయకులు హై అండ్ పిఆర్ గృహ నిర్మాణ శాఖ సిబ్బంది తదితరులు మంత్రివర్యులకు పుష్పగిత్యాలతో ఆత్మీయ స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఇరువురు మంత్రులకు గజమాలతో సత్కరించి న స్థానిక నాయకులు










