అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ను ఆయన కార్యాలయంలో శనివారం ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీబీజేఏ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి దుస్సాలువలతో సన్మానించారు.
ఈ సందర్భంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కమిటీ సభ్యులకు జిల్లా కలెక్టర్ పలు ముఖ్య సూచనలు చేశారు# కొత్తూరు మురళి.









