రేపే చివరి గడువు మద్దూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అడ్మిషన్లు

0
4

సూర్యామెహన్ మద్దూర్ మండల్

రేపే చివరి గడువు మద్దూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అడ్మిషన్లు

​మద్దూరు ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ముఖ్య గమనిక మద్దూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం ప్రవేశాల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది

​చివరి తేదీ దోస్త్ (DOST) ఫేజ్-1 రిజిస్ట్రేషన్ గడువు రేపటితో (మే 7) ముగియనుంది

​కోర్సులు కళాశాలలో కింది కోర్సులు అందుబాటులో ఉన్నాయి

​B.A. (H.E.P)

​B.Com (Computer Applications)

​B.Sc. (MPC, MPCS, BZC)

​రిజిస్ట్రేషన్ ఎక్కడ ఆసక్తి ఉన్న విద్యార్థులు వెంటనే మీసేవ, ఇంటర్నెట్ సెంటర్లు లేదా నేరుగా మద్దూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు

​ప్రిన్సిపల్ విన్నపం ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన ఉమ్మడి మండల విద్యార్థులు ఈ అవకాశాన్ని వదులుకోవద్దు ప్రభుత్వ కళాశాలలోని వసతులను సద్వినియోగం చేసుకోవాలి కృష్ణారెడ్డి ప్రిన్సిపల్