నందిగామ ఆర్డీవో గా బాధ్యతలు స్వీకరించిన అనిల్ కుమార్

0
5

ఎన్టీఆర్ జిల్లా నందిగామ

నూతన రెవిన్యూ డివిజనల్ అధికారిగా జి అనిల్ కుమార్ బాధ్యతలు చేపట్టారు స్కిల్ డెవలప్మెంట్ శాఖలో పనిచేసే పదోన్నతి పై నందిగామ ఆర్డీవో గా బుధవారం బాధ్యతలు స్వీకరించారు.

సబ్ డివిజన్ లో ఉన్న ప్రజలకు అందు బాటులో ఉండి అన్ని న్యాయపరమైన సమస్యల్ని పరిష్కరిస్తామని తెలిపారు