మంచిర్యాల జిల్లా : కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని ఎలాంటి తరుగు లేకుండా కొనుగోలు చేయాలి డిమాండ్ చేస్తూ ఈరోజు లక్షేటిపేట మండలం కొత్తూర్ గ్రామం వద్ద నిన్న రైతులు మరణించిన ప్రదేశంలో రహదారి పై రైతులు మరియు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి కార్యకర్తలతో కలిసి బైఠాయించి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించరు.
రైతులు తెచ్చిన ధాన్యాన్ని ఎలాంటి తరుగు లేకుండా తక్షణమే కొనుగోలు చేస్తామని జిల్లా కలెక్టర్ గారు హామీ ఇచ్చి వరకు కదిలేది లేదని బీజేపీ శ్రేణులు మరియు రైతులు డిమాండ్ చేయడంతో పోలీసులు మరియు రెవన్యూ అధికారులు జిల్లా కలెక్టర్తో ఫోన్ లో మాట్లాడించి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించిడం జరిగిందన్నారు.










