జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ‘ బతుకమ్మ’ గ్లింప్స్ … శ్రీను రావు పొన్నాల

0
2

తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ను నాటి పరిస్థితులను, సాంకేతికతను మానవ సంబంధాలలోని సంక్లిష్టతలను దృష్టిలో పెట్టుకుని, ఇప్పటి వరకు ఎవరు చేయని కొత్త తరహా కథాంశంతో సరికొత్త ప్రయోగాన్ని ,జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ  సందర్భంగా  మీ ముందుకు” గ్లింప్స్” తీసుకువస్తున్నట్లుగా రచయిత మరియు దర్శకుడు శ్రీను రావు పొన్నాల ప్రకటించారు.

‎ఈ బతుకమ్మ డాక్యుమెంటరీ ఫిల్మ్ లో స్టైలిష్ విలన్ పాత్రలో ఓ యంగ్ రాజకీయ నాయకుడు ఈ సినిమాతో ఆయన తెలుగు తెరకు పరిచయం కానున్నారు.రాజకీయ నాయకుడి పాత్ర లో సిటీ కి చెందిన ఎమ్మెల్యే (MLA) గారితో సంప్రదింపులు జరపబోతున్నట్లు తెలిపారు,

‎చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం