గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్ & జిల్లా కలెక్టర్

0
3

నందిపేట్ ఉమ్మెడ్ బ్రిడ్జి, #ఆర్మర్ గుండ్ల చెరువు, #బసారా బ్రిడ్జి, #నిజామాబాద్ నగరంలోని నిమజ్జనం రూట్‌ను #నిజామాబాద్ సిపి శ్రీ పి. సాయి చైతన్య, IPS., గారు మరియు #జిల్లా కలెక్టర్ శ్రీ భవేష్ మిశ్రా, IAS., గారు సందర్శించి భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, క్రేన్లు, లైటింగ్, వైద్య సదుపాయాలను పరిశీలించారు.నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని, #DJ లకు అనుమతి లేదని అధికారులకు స్పష్టం చేశారు. ప్రజలు పోలీస్ మరియు రెవెన్యూ సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశా

రు.