తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్గా బసవరాజ్ శ్రీనివాస్

0
8

తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ అయిన తర్వాత ఎంతోమంది నాకు ఫోన్ చేసి మెసేజ్ పెట్టి కాల్ చేస్తూ ఉన్నారు తెలియజేసిన ప్రతి ఒక్కరికి చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

మీ అభిమానం నాపైన ఉన్నందుకు ధన్యవాదాలు పేద ప్రజలకి ఇప్పటివరకు ఏదయితే మంచి పనులు చేస్తున్నాను ఇంక ముందు ముందు చేస్తూనే ఉంటాను ఈ సేవలో ముందుండి ఇంకా బాగా చేస్తాను!! పేదవారిని ఆదుకుందాం కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేద్దాం!!