పేద కుటుంబనికి అండగా నిలిచినా మంచిర్యాల ఎంమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు

0
9

మంచిర్యాల : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్ కు చెందిన హర్షిత్ ప్రిన్స్ ఆరోగ్య ఖర్చుల నిమిత్తం 7,00,000 లక్షల రూపాయల LOC చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేసిన మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు .

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ ,టీపిసిసి సభ్యులు నూకల రమేష్,ఈ సందర్భంగా కుంటుబ సభ్యులు మాట్లాడుతూ మాకు హాస్పిటల్ ఖర్చులకు 7, 00,000 లక్షల రూపాయల LOC చెక్కును అందజేసిన మంచిర్యాల ఎమ్మెల్యే  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు , మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి  కొక్కిరాల సురేఖకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.