కల్వకుర్తి లో వరుణుడి పలుకరింపు

0
1

గత కొన్ని రోజులుగా ఎండ తీవ్రతతో అల్లాడుతున్న కల్వకుర్తి నగర ప్రజలకు వరుణుడు ఉపశమనం కలిగించాడు. మంగళవారం మధ్యాహ్నం కల్వకుర్తి లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది, దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి.