బండి సాయి భగీరథ్ మైనర్ అమ్మాయికి భయపడే రకమా?
కాలేజీలో విద్యార్థులను కొట్టి దూషించే బండి సాయి భగీరధ్.. ఒక మైనర్ అమ్మాయికి భయపడ్డాడా?
ఎవరి చెవుల్లో పూలు పెడుతున్నారు?
బండి సంజయ్ కొడుకు దాష్టికాలను మీడియా ముందు ప్రదర్శించిన బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్









